TG: హైదరాబాద్ ముషీరాబాద్‌లోని అరేబియన్ మండి రెస్టారెంట్‌లో షాకింగ్ ఘటన జరిగింది. కొంతమంది స్నేహితులు.. ముషీరాబాద్ అరేబియన్ మండి రెస్టారెంట్‌కు వెళ్లి బిర్యానీ ఆర్డర్ చేశారు. వెయిటర్ తెచ్చి ఇవ్వగానే.. తినడం ప్రారంభించారు. ఇంతలోనే బిర్యానీలో బొద్దింక ప్రత్యక్షమైంది. దీంతో కస్టమర్లు కంగుతిన్నారు. ఇదేంటి అని రెస్టారెంట్ నిర్వాహకులను అడగగా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని.. పోలీసులను పిలిపించి తమనే బయటకి వెళ్ళమన్నారని కస్టమర్లు తెలిపారు.