కోడలి జీతం నుంచి మామకు పరిహారం ఇవ్వాలి: హైకోర్టు

అజ్మేర్‌లో చోటుచేసుకున్న ఓ ఆసక్తికర కేసులో రాజస్థాన్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. భర్త మరణంతో కారుణ్య నియామకంగా ప్రభుత్వ ఉద్యోగం పొందిన మహిళ తన అత్తింటి వారిని పట్టించుకోకపోవడంతో, వారు కోర్టును ఆశ్రయించారు. విచారణలో కోర్టు, ఆ ఉద్యోగం అత్తింటి పోషణ షరతుతో ఇచ్చిందని గుర్తించి, కోడలి జీతం నుంచి నెలకు రూ.20 వేలు మామకు పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. కాగా, కోర్టు ఇచ్చిన ఈ తీర్పు ఇప్పుడు చర్చనీయాంశమైంది.

సంబంధిత పోస్ట్