హెచ్1బీ వీసాపై గందరగోళం.. పండుగ, పెళ్లి ప్రయాణాలు రద్దు (వీడియో)

హెచ్‌1బీ వీసా రుసుముపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, వైట్ హౌస్ పరస్పర విరుద్ధ ప్రకటనలు చేయడంతో గందరగోళం నెలకొంది. ట్రంప్ లక్షల డాలర్లకు వీసా ఫీజు పెరుగుతుందని చెప్పగా, వైట్ హౌస్ “వన్-టైమ్ ఫీజు మాత్రమే” అని స్పష్టత ఇచ్చింది. దీంతో భారతీయ వీసా హోల్డర్లు భయాందోళనలో పడ్డారు. కొంతమంది పండుగ, పెళ్లి ప్రయాణాలు రద్దు చేసుకున్నారు. యూఎస్ టెక్ కంపెనీలు ఉద్యోగులను తిరిగి రావాలని సూచించడంతో అన్నీ రద్దు చేసుకొని విమాన టికెట్‌లు బుక్‌ చేసుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్