కాంగ్రెస్ అంటేనే పేదల పార్టీ: పొంగులేటి(వీడియో)

TG: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రధాన పార్టీలు ప్రచారంలో వేగం పెంచాయి. ఇవాళ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అంటేనే పేదల పార్టీ అని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఓట్లు అడిగే హక్కు బీఆర్ఎస్ కు లేదని.. పేదలకు నాలుగున్నర లక్షల ఇళ్లను కట్టి ఇచ్చిన తమ ప్రజా ప్రభుత్వానికే ఆ హక్కు ఉంటుందని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్