TG: హైదరాబాద్ బేగంపేట్‌లోని ధనియాల గుట్ట శ్మశాన వాటికలో జంట రొమాన్స్ సాగిస్తుండడం చూసి పోలీసులే షాక్ అయ్యారు. నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు శ్మశాన వాటికలో తనిఖీలు చేపట్టగా ఈ షాకింగ్ దృశ్యాలు కనిపించాయి. గ్రేవ్ యార్డ్ దగ్గర ఉన్న గదిలో అసభ్య కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తించారు. ఒక మహిళతో పాటూ విటుడికి నోటీసులు ఇచ్చారు. అలాగే నిర్వాహకురాలు మాధవిని అరెస్టు చేసిన బేగంపేట్ పోలీసులకు అప్పగించారు.