దారుణం.. తల్లులకు పాలు రాక..

ఇజ్రాయెల్‌ భీకర దాడులతో గాజాలో దుర్భర పరిస్థితులు తలెత్తాయి. అక్కడి ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. బాలింతలు పోషకాహార లోపంతో బాధపడుతుండటంతో చంటిబిడ్డలకు ఇచ్చేందుకు పాలు రావట్లేదు. శిశువుల ఆకలి తీర్చేందుకు బాటిళ్లలో నీరు నింపి తాగిస్తున్నారు. ఇప్పటివరకు పోషకాహార లోపంతో 89 మంది పిల్లలు చనిపోయినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. మరోవైపు గాజాలో ఆకలి చావులు లేవని ఇజ్రాయెల్ చెబుతోంది.

సంబంధిత పోస్ట్