దారుణం.. భార్యను రంపంతో కోసి చంపిన భర్త

TG: మేడ్చల్ జిల్లా మేడిపల్లి బాలాజీ హిల్స్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. గర్భవతైన భార్య స్వాతి(21)ని భర్త మహేందర్ రెడ్డి రంపంతో కోసి హత్య చేశాడు. స్వాతిని ముక్కలు ముక్కలుగా చేసి కవర్లలో వేసి పడేసే క్రమంలో స్థానికులు శబ్ధాలు విని పోలీసులకు సమాచారం ఇచ్చారు. వికారాబాద్(D) కామారెడ్డిగూడకు చెందిన స్వాతి అదే గ్రామానికి చెందిన మహేందర్ రెడ్డితో ప్రేమ వివాహం చేసుకోగా HYDకు వచ్చి నివాసం ఉంటున్నారు. కాగా హత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

సంబంధిత పోస్ట్