3 ఏళ్ల చిన్నారిపై దారుణం.. ప్రియుడితో కలిసి కన్న కూతురిని వేధించిన తల్లి

TG: హైదరాబాద్‌లోని మియాపూర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడేళ్ల బాలికపై సవతి తండ్రితో కలిసి తల్లి వేధింపులకు పాల్పడుతోంది. గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు తల్లి షబానా నాజ్విన్, ఆమె ప్రియుడు జావేద్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.  అయితే  పోలీసులు.. చిన్నారిని ఆరా తీయగా, సవతి తండ్రితో కలిసి తన తల్లి ప్రతిరోజు కొడుతోందని, ఇద్దరూ కలిసి చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఆ చిన్నారి కన్నీటి పర్యంతం అయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్