ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా హోబర్ట్ వేదికగా జరుగుతున్న మూడో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ జట్టులో టిమ్ డేవిడ్ (74), స్టాయినిస్ (64) అర్ధశతకాలతో రాణించారు. భారత్ బౌలర్లలో అర్ష్‌దీప్ 3 వికెట్లు, వరుణ్ చక్రవర్తి 2, శివమ్ దూబె ఒక వికెట్ తీశారు. భారత్‌కు 187 పరుగుల లక్ష్యం నిర్దేశించబడింది.