తీవ్ర విషాదం.. సీనియర్ నటి కన్నుమూత

హాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. 1960ల నాటి ప్రముఖ నటి క్లాడియా కార్డినేల్ (85) ఫ్రాన్స్‌లోని నెమౌర్స్‌లో మరణించారు. అందాల పోటీల్లో గుర్తింపు పొంది, సుమారు 130 చిత్రాలలో నటించిన ఆమె, మహిళల హక్కులు, పర్యావరణ పరిరక్షణ కోసం తన ఫౌండేషన్ ద్వారా కృషి చేశారు. ఆమె మరణంపై పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్