పట్టాలు తప్పిన మోనో రైలు (వీడియో)

మహారాష్ట్ర రాజధాని ముంబైలోని వడాల డిపో దగ్గర బుధవారం ట్రయల్ రన్ నిర్వహిస్తుండగా మోనో రైలు పట్టాలు తప్పింది. వాడాలా-జీటీబీ స్టేషన్ ప్రాంతంలో ట్రయల్ రన్ నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే పట్టాలు తప్పిన రైలులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రైలులో ఉన్న ఇద్దరిని అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్