విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు (వీడియో)

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. సోమవారం మూలా నక్షత్రం వేళ శ్రీ సరస్వతీదేవి అలంకరణలో అమ్మవారు అభయమిస్తున్నారు. భక్తులు భారీగా తరలి రావడంతో క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి.

సంబంధిత పోస్ట్