TG: భక్తుడిపై పడిపోయిన వినాయక విగ్రహం (VIDEO)

TG: భువనగిరి చెరువులో వినాయక నిమజ్జన సమయంలో అపశృతి చోటుచేసుకుంది. నిమజ్జనం చేస్తుండగా క్రేన్ నుంచి గణనాథుడి విగ్రహం జారిపడింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అధికారులు సమన్వయం లేకపోవడమే కారణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్