దీపావళి కానుక.. ఖాతాల్లోకి రూ. 2 వేలు!

రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. దీపావళి కానుకగా 21వ విడత పీఎం కిసాన్ నిధుల విడుదలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మరో వారంలో రైతుల ఖాతాల్లో రూ.2 వేల చొప్పున డబ్బులు జమ చేయనుందని నేషనల్ మీడియా పేర్కొంది. ఈ-కేవైసీ, ఆధార్-బ్యాంక్ లింక్ కాని వారు వెంటనే అప్‌డేట్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్