పాములను దోమలు కరిస్తే విషం ఎక్కుతుందా?

మధ్య అమెరికాలోని కోస్టారికా అడవుల్లో అత్యంత విషపూరితమైన ఫెర్ డి లాన్స్ పాము తలపై దోమలు వాలి, దాని రక్తాన్ని తాగుతున్న అరుదైన దృశ్యం ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది. శాస్త్రవేత్తల ప్రకారం, పాము రక్తంలో దోమలకు అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పాము విషం కోరల్లోనే ఉంటుంది కాబట్టి దోమలకు ఎటువంటి ప్రమాదం ఉండదు. చల్లని రక్త జంతువులైన పాములు, సున్నితమైన దోమ కాటు వల్ల ఎదురుదాడి చేయవని వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్