సైలెంట్ డిప్రెషన్ గురించి తెలుసా?

సోషల్ మీడియాలో హ్యాపీ ఫోటోలు షేర్ చేస్తున్నా… రాత్రి పడుకొనేటప్పుడు మాత్రం ఏదో బాధ మిమ్మల్ని వేధిస్తుందా? దీన్నే సైలెంట్ డిప్రెషన్ అంటున్నారు నిపుణులు. అయితే ఈ మానసిక సమస్యను నిర్లక్ష్యం చేస్తే ఆత్మహత్య ఆలోచనలు కూడా వస్తాయట. కాబట్టి రోజుకు పావుగంట మీకు నచ్చిన పని చేయండి. సోషల్ మీడియాలో కనిపించే సంతోషాలు 90శాతం ఫేక్.. వాటితో పోల్చుకోవడం మానేయండి. మీకు నచ్చిన ఫ్రెండ్స్‌తో మాట్లాడండి. మీకు అనిపించిన భావాలు ఓ పేపర్ మీద రాసుకోండి.

సంబంధిత పోస్ట్