జూబ్లీహిల్స్‌కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?

1937లో నిజాం పాలనలో సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా హైదరాబాద్ రాజ్యానికి 'సిల్వర్ జూబ్లీ హిల్స్' అని పేరు పెట్టారు. కాలక్రమేణా ఇది జూబ్లీహిల్స్‌గా స్థిరపడి, హైదరాబాద్‌లో ప్రముఖ ప్రాంతంగా మారింది. 1940లలో ఇక్కడ సూఫీ దర్గాలు, మందిరాలు ఉండేవి. 1970లలో సినిమా పరిశ్రమ హైదరాబాద్‌కు రావడంతో ఫిల్మ్ నగర్ పక్కనే ఉండటంతో జూబ్లీహిల్స్ సినీ ప్రముఖుల నివాస ప్రాంతమైంది. ఒకప్పుడు రాళ్ల పల్లెగా ఉన్న జూబ్లీహిల్స్ ఇప్పుడు రతనాల సిటీగా మారింది.

సంబంధిత పోస్ట్