UPI పేమెంట్స్ ఇప్పుడు ఇంటర్నెట్ లేకుండా కూడా చేయొచ్చు. *99#కి డయల్ చేసి ఆఫ్‌లైన్ బ్యాంకింగ్ యాక్సెస్ పొందవచ్చు. రిజిస్ట్రేషన్ కోసం బ్యాంక్‌తో లింక్ అయిన మొబైల్ నెంబర్, భాష, అకౌంట్, డెబిట్ కార్డ్ వివరాలు ఇవ్వాలి. పేమెంట్ కోసం *99# డయల్ చేసి రిసీవర్ యూపీఐ/ఫోన్ నెంబర్/బ్యాంక్ వివరాలు, మొత్తం, UPI పిన్ ఎంటర్ చేయాలి. ఈ విధంగా చేస్తే ట్రాన్సాక్షన్ సక్సెస్ అవుతుంది. ఒక్కో లావాదేవీకి రూ.0.50 ఛార్జ్ ఉంటుంది. 83 బ్యాంకులు, 13 భాషల్లో ఈ సౌకర్యం ఉంది.