ట్రాఫిక్ చలానా మోసం అంటే ఏమిటో తెలుసా..?

ట్రాఫిక్ చలానా మోసం అనేది సైబర్ నేరగాళ్లు ఒక వ్యక్తి ఫోన్‌కు లేదా ఇమెయిల్‌కు నకిలీ సందేశం (మెసేజ్) పంపడం ద్వారా చేసే మోసం. ఈ సందేశంలో "మీ వాహనంపై ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు చలానా జారీ అయింది, వెంటనే చెల్లించండి" అని రాసి ఉంటుంది. ఈ మెసేజ్‌లో ఒక లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయమని చెబుతారు. ఆ లింక్‌ను క్లిక్ చేస్తే, మీ ఫోన్‌లో మాల్‌వేర్ (వైరస్ లాంటి సాఫ్ట్‌వేర్) డౌన్‌లోడ్ అవుతుంది. దీంతో వెంటనే మీ బ్యాంక్ ఖాతా వివరాలు దొంగిలించబడతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్