రూ.370 కోట్లు ఖరీదైన ఫోన్‌.. ఎవరు వాడుతున్నారో తెలుసా?

ఐఫోన్ ప్రో మాక్స్‌ కంటే కూడా ఖరీదైన అల్ట్రా-లగ్జరీ ఫోన్లు ఉన్నాయి. టెక్నాలజీతో పాటు డిజైన్‌, అరుదైన పదార్థాలు, లగ్జరీ బ్రాండింగ్‌ వీటి ప్రత్యేకత. అందులో ఫాల్కన్ సూపర్నోవా ఐఫోన్ 6 పింక్ డైమండ్ ఎడిషన్ అత్యంత ఖరీదైనది. దీని ధర రూ.370 కోట్లు. 24 క్యారెట్‌ బంగారంతో తయారై వెనుక భాగంలో భారీ గులాబీ వజ్రం పొదిగారు. నీతా అంబానీతో పాటు పలువురు ప్రపంచ బిలియనీర్లు దీన్ని వాడుతున్నారు. స్టేటస్ సింబల్‌గా పరిగణించే ఈ ఫోన్ ఇప్పటివరకు అత్యంత ఖరీదైనదిగా గుర్తింపు పొందింది.

సంబంధిత పోస్ట్