ప్రపంచంలో అత్యంత సన్నని ఐఫోన్.. ఎవరు తయారు చేశారో తెలుసా?

ఆపిల్ రెండు రోజుల క్రితం తన 17వ సిరీస్‌లో భాగంగా కొత్త ఐఫోన్ ఎయిర్ను విడుదల చేసింది. ఇది కంపెనీ చరిత్రలోనే కాకుండా మొత్తం స్మార్ట్‌ఫోన్ పరిశ్రమలోనూ ఇప్పటివరకు వచ్చిన మోడళ్లలో అతి సన్నని ఫోన్‌గా నిలిచింది. దీన్ని బంగ్లాదేశ్ మూలాలు కలిగిన డిజైనర్ అబిదుర్ చౌదరి రూపకల్పన చేశారు. లండన్‌లో జన్మించిన అబిదుర్ అక్కడే తన ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. తర్వాత అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలోని ఆపిల్ ప్రధాన కార్యాలయంలో ప్రొడక్ట్ డిజైనర్‌గా చేరారు.

సంబంధిత పోస్ట్