మన ఫోన్ నెంబర్లకు ముందు +91 అని ఎందుకు వస్తుందో తెలుసా?

భారతీయ ఫోన్ నంబర్లకు ముందు ఉండే +91 కోడ్ యాదృచ్ఛికంగా రాలేదు. ఇది అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్స్ యూనియన్ (ITU) ద్వారా కేటాయించబడిన కంట్రీ కోడ్. ITU ప్రతీ దేశానికి ప్రత్యేక కాలింగ్ కోడ్ కేటాయిస్తుంది. భారత్ 9వ జోన్‌లో ఉండటంతో, కోడ్ 9తో ప్రారంభమవుతుంది. జనాభా, ఆర్థిక ప్రాముఖ్యత ఆధారంగా భారత్‌కు రెండంకెల కోడ్ +91 కేటాయించారు. ఇది అంతర్జాతీయ కాలింగ్‌ను సులభతరం చేయడమే కాక, భారత ప్రాధాన్యతను సూచిస్తుంది.

సంబంధిత పోస్ట్