ఉపాధ్యాయ దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో తెలుసా..?

ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న భారతదేశ రెండవ రాష్ట్రపతి, మొదటి ఉపరాష్ట్రపతి, గొప్ప విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటారు. సమాజాన్ని విద్యావంతులను చేయడంలో, విద్యార్థులలో జాతీయ భావాన్ని పెంపొందించడంలో ఆయన చేసిన కృషికి గౌరవ సూచకంగా, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో నిస్వార్థంగా పనిచేసే ఉపాధ్యాయులను సత్కరించడానికి ఈ దినోత్సవం జరుపుకుంటారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్