స్నానం చేసేటప్పుడు ఇలా చేస్తే గుండెకు ప్రమాదం: నిపుణులు

స్నానం చేసేటప్పుడు ముందుగా తలపై నీరు పోసుకుంటే ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే శరీర ఉష్ణోగ్రత ఒక్కసారిగా మారి రక్తనాళాలు పగిలి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఇలా కాకుండా ముందుగా పాదాలపై నీరు పోసుకుని, ఆ తర్వాత మిగిలిన శరీర భాగాలపై, చివరగా తలపై నీరు పోసుకోవాలని సూచిస్తున్నారు. ఎక్కువసేపు శరీరంపై స్క్రబ్ చేయడం వల్ల చర్మంపై ఇన్ఫెక్షన్లు వస్తాయని కూడా ఆరోగ్య నిపుణులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్