నవ్వుని నటించొద్దు..!

మనసు బాగోకపోతే ఆ బాధ బయటకు కనిపించకుండా మొహంలో ఆ లోటు కనపడకుండా దాచేస్తారు. ఒక్కోసారి కొంతమంది వేసే జోక్స్‌కు మనకు నవ్వు రాదు కానీ మోహమాటం కొద్దీ నవ్వాల్సిన పరిస్థితి. దీన్నే ‘ప్లాస్టిక్ స్మైల్’ అంటున్నారు నిపుణులు. ఇది అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇలా నకిలీ నవ్వును ప్రదర్శించే వారు వ్యక్తిగత భావోద్వేగాలను మనసులోనే దాచేస్తున్నారు. దీనివల్ల ఒత్తిడి పెరిగి మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందట.

సంబంధిత పోస్ట్