బీజేపీ నాయకుడి కారులో రూ.5 కోట్ల డ్రగ్స్ పట్టివేత (వీడియో)

ఎంపీలోని మాళ్వాలో బీజేపీ నాయకుడి కారులో రూ.5 కోట్ల విలువైన డ్ర‌గ్స్‌ను పోలీసులు ప‌ట్టుకున్నారు. బీజేపీ మండ‌ల ఉపాధ్య‌క్షుడు రాహుల్ అంజనా కారులో డ్ర‌గ్స్ త‌ర‌లిస్తుండ‌గా పోలీసులు గుర్తించారు. 9.250 కిలోల కెటామైన్, 12.100 కిలోల అమ్మోనియం క్లోరైడ్, 6 గ్రాముల MD డ్రగ్స్, 35 లీటర్ల రసాయనాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేర‌కు నిందితులు మాల్వియా, దౌల‌త్ సింగ్‌ల‌ను అరెస్ట్ చేయ‌గా.. రాహుల్ అంజ‌నా ప‌రారీలో ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్