ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి దసరా సంబరాలు

AP: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో దసరా ఉత్సవాలు సెప్టెంబర్‌ 22 నుంచి అక్టోబర్‌ 2 వరకు జరుగనున్నాయి. 11 రోజుల పాటు అమ్మవారు 11 రూపాల్లో దర్శనమివ్వనున్నారు. ఈ వేడుకలకు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల నుంచి 18 లక్షల మంది భక్తులు హాజరుకానున్నారని అధికారులు అంచనా. భక్తులకు ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించినట్లు ఈవో వి.కె.శీనానాయక్‌ తెలిపారు. ప్రత్యేకంగా “దసరా-2025” యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు.

సంబంధిత పోస్ట్