నేటి నుంచి దసరా సెలవులు

తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు స్కూళ్లకు దసరా సెలవులు ప్రకటించాయి. ఏపీలో సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు, తెలంగాణలో అక్టోబర్ 3 వరకు హాలిడేస్ ఉండనున్నాయి. జూనియర్ కాలేజీలకు సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 5 వరకు సెలవులు ప్రకటించారు. ఇక స్కూల్స్ రీఓపెన్ అయ్యే OCT 3, 4న శుక్ర, శనివారాలు కావడంతో స్టూడెంట్స్ ఆదివారం వరకు సెలవు తీసుకుని, మరుసటి రోజు 6న సోమవారం బడిబాట పట్టే అవకాశముంది.

సంబంధిత పోస్ట్