కస్టమర్‌గా వచ్చి చెవిపోగులు చోరీ.. వీడియో వైరల్

యూపీ లక్నో నగరంలోని ఓ బంగారం షాపులో ఆగస్టు 27న దొంగతనం జరిగింది. కస్టమర్‌గా వచ్చిన ఓ యువకుడు నాలుగు బంగారు చెవిపోగులు చూశాడు. అనంతరం వాటిని పట్టుకొని అక్కడి నుంచి పారిపోయాడు. ఈ సంఘటన మొత్తం షాప్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డ్‌ అయింది. వీడియో ఆధారంగా పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. కాగా, ఈ ఘటన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.

సంబంధిత పోస్ట్