బీహార్‌లో 3 లక్షల మందికి ఈసీ నోటీసులు

బీహార్‌లో ఓటర్ల జాబితా సవరణలో భారీగా ఫిర్యాదులు వచ్చాయి. ఇప్పటివరకు 2.11లక్షల ఫిర్యాదులు అందగా, వాటిలో 117 రాజకీయ పార్టీల నుంచి వచ్చాయని ఈసీ తెలిపింది. మరోవైపు పౌరసత్వంపై అనుమానాలున్న 3 లక్షల మందికి ఈసీ నోటీసులు జారీ చేసింది. వీరు బంగ్లాదేశ్‌, నేపాల్‌, మయన్మార్‌, అఫ్గానిస్థాన్‌ దేశాల నుంచి వచ్చినవారుగా అధికారులు అనుమానిస్తున్నారు.

సంబంధిత పోస్ట్