ఎలాన్ మస్క్ 2002లో 100 మిలియన్ డాలర్లతో స్థాపించిన స్పేస్ ఎక్స్, ప్రారంభంలో రెండు రాకెట్ వైఫల్యాలతో దివాళా అంచుకు చేరింది. 2008లో ఫాల్కన్ 1 విజయం సాధించడంతో నాసా నుంచి 1.6 బిలియన్ డాలర్ల కాంట్రాక్టు లభించింది. 2015లో స్పేస్ ఎక్స్ రాకెట్లను అంతరిక్షంలోకి పంపి, తిరిగి భూమికి తీసుకువచ్చే పునర్వినియోగ రాకెట్ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం.