భద్రతా బలగాలకు చిక్కిన ఉగ్రవాదులు

జమ్మూకశ్మీర్‌లోని ఉధంపూర్‌లో శనివారం తెల్లవారుజామున భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ జవానుకు గాయాలయ్యాయి. మరోవైపు భద్రతా బలగాలకు నలుగురు ఉగ్రవాదులు చిక్కారు. సెర్చ్ ఆపరేషన్, కాల్పులు కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. అటు కిష్త్‌వాడ్‌లోనూ శుక్రవారం రాత్రి ఎదురుకాల్పులు జరిగాయి. అక్కడ ముగ్గురు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్