లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఇంగ్లండ్ 22 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. లార్డ్స్ వేదికగా టెస్టుల్లో 4సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన ఏకైక ప్లేయర్‌గా స్టోక్స్ చరిత్ర సృష్టించాడు. తొలి ఇన్నింగ్స్‌లో (44), రెండో ఇన్నింగ్స్‌లో (33) పరుగులు చేశాడు. బౌలింగ్‌లో రెండు ఇన్నింగ్స్‌లో కలిపి ఐదు వికెట్లు పడగొట్టాడు.