ENG vs IND: యశస్వి జైస్వాల్ మెరుపు సెంచరీ (వీడియో)

లీడ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో అండర్సన్‌-టెండూల్కర్‌ ట్రోఫీలో టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ సెంచరీ పూర్తిచేసుకున్నారు. ఇంగ్లండ్‌ బౌలర్లపై జైస్వాల్ దూకుడుగా ఆడుతూ 144 బంతుల్లో ఒక సిక్స్, 16 ఫోర్లతో 100 పరుగులు పూర్తి చేసుకున్నారు. జైస్వాల్‌కు టెస్టుల్లో ఇది 5వ సెంచరీ. దీంతో 49 ఓవర్లకు స్కోరు 209/2గా ఉంది. క్రీజులో గిల్ (57), యశస్వి జైస్వాల్ (100) పరుగులతో ఉన్నారు.

Credits: JioHotstar

సంబంధిత పోస్ట్