రూ.29కే ఈటీవీ విన్‌ ఓటీటీ వినోదాలు

ఈటీవీ విన్ నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌ ధరను మరింత తగ్గింది. ఇప్పటి వరకూ రూ.99 ఉన్న సబ్‌స్క్రిప్షన్‌ ధరను రూ.29లకు తగ్గించింది. 'ఈటీవీ' 30 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఆఫర్‌ ప్రకటించారు. ఆగస్టు 23 నుంచి 29 వరకు ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుంది. ఈటీవీ విన్ ఏడాది సబ్‌స్క్రిప్షన్‌ ప్రీమియం ప్లాన్ రూ.499 , ప్రీమియం ప్లస్ ప్లాన్ రూ.699గా ఉంది. ఎవర్‌గ్రీన్‌ సినిమాలు, సీరియళ్లు స్ట్రీమింగ్‌ అవుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్