75శాతం హాజరు ఉంటేనే పరీక్షలకు అనుమతి

పరీక్షలపై సీబీఎస్ఈ కీలక ప్రకటన చేసింది. ఇకపై విద్యార్థులకు 75శాతం అటెండెన్స్ ఉంటేనే పరీక్షలకు అనుమతిస్తామని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఫలితాల వెల్లడికి ఇంటర్నేషనల్ అసైన్‌మెంట్ తప్పనిసరి చేసింది. అయితే హాజరు శాతం తక్కువగా ఉంటే అసైన్‌మెంట్స్ సాధ్యం కావట్లేదని బోర్డు పేర్కొంది. దీంతో కఠినంగా 75శాతం హాజరును అమలు చేయాలని నిర్ణయించింది. ఫలితంగా హాజరుశాతం, క్లాస్‌రూమ్ యాక్టివిటీస్ పెరుగుతాయని భావిస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్