ఖతార్‌ రాజధాని దోహాలో పేలుడు (వీడియో)

ఖతార్ రాజధాని దోహాలో మంగళవారం పేలుడు సంభవించగా, ఆకాశంలో నల్లటి పొగ కమ్ముకుంది. ఇదే సమయంలో హమాస్ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని తమ వైమానిక దళం దాడి జరిపిందని ఇజ్రాయెల్ తెలిపింది. అయితే దాడి జరిగిన ప్రదేశాన్ని వెల్లడించలేదు. హమాస్ కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడిని ఖతార్ ఖండిస్తూ, ఇది అంతర్జాతీయ చట్ట ఉల్లంఘన అని పేర్కొంది.

సంబంధిత పోస్ట్