ఫ్యాక్షన్ సినిమా తరహాలో కుటుంబంపై వేట కొడవళ్లు, గొడ్డళ్లతో దాడి (వీడియో)

AP: ప.గో జిల్లా యలమంచిలి మండలం గుంపర్రులో తాజాగా ఫ్యాక్షన్ సినిమాను తలపించే ఘటన చోటుచేసుకుంది. సరిహద్దు వివాదంతో తుంగ నాగేశ్వరరావు అనుచరులు వేట కొడవళ్లు, గొడ్డళ్లతో బన్నీ పాల్ కుటుంబంపై దాడి చేశారు. దాడి సమాచారం తెలిసిన బన్నీ పాల్ కుటుంబసభ్యులు భయంతో పారిపోయారు. అయితే వారి ఇంట్లోకి వెళ్లిన నాగేశ్వరరావు, అతని అనుచరులు సామాన్లను ధ్వంసం చేశారు.

సంబంధిత పోస్ట్