ఘోర రోడ్డు ప్రమాదం.. 18 మంది మృతి (వీడియో)

రాజస్థాన్‌లోని ఫలోడి జిల్లాలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మటోడా గ్రామం వద్ద వేగంగా దూసుకొచ్చిన టెంపో ట్రావెలర్.. ఆగి ఉన్న లారీని ఒక్కసారిగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 18 మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తున్నారు.

సంబంధిత పోస్ట్