కూతురు చేసిన పనికి ఫిదా అయిన తండ్రి (వీడియో)

కూతురు చేసిన పనికి ఓ తండ్రి ఫిదా అయ్యాడు. 'రామాయణ' సీరియల్లో రాముడి పాత్రలో నటించిన గుర్మీత్ చౌదరి కుటుంబంతో కలిసి వినాయక నిమజ్జనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పెద్ద కుమార్తె కుటుంబంలో అందరికీ గణనాథుడి ఆశీస్సులు దక్కేలా చేసిన పని ఆకట్టుకుంటోంది. ఫ్యామిలీ గురించి ఆడపిల్లలే ఎక్కువగా ఆలోచిస్తారని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్