భార్య మీద కోపంతో.. ముగ్గురు పిల్లలను చంపిన తండ్రి

చెన్నైలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి తన ముగ్గురు పిల్లలను హత్య చేశాడు. తంజావూరు జిల్లాలోని పట్టుక్కోట్టై తాలూకా గోపాలసముద్రం గ్రామానికి చెందిన వినోద్ కుమార్, నిత్య దంపతులకు కుమార్తెలు వి. ఓవియా (12), కీర్తి, కుమారుడు ఈశ్వరన్ (5) ఉన్నారు. అయితే తన భార్య వేరే ఒక వ్యక్తితో పారిపోయింది. ఇది భరించలేని భర్త వినోద్ పిల్లలకు స్వీట్ ఇచ్చి తినాలన్నాడు. అవి తినేలోపు ముగ్గుర్ని కత్తితో నరికి హతమార్చాడు. అనంతరం పోలీసులకు లొంగిపోయాడు.

సంబంధిత పోస్ట్