చారిత్రక ప్రదేశాల్లో ప్రభాస్‌ ఫౌజీ హీరోయిన్‌ ఇమాన్వీ షికారు

హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న 'ఫౌజీ' చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైన ఇమాన్వీ, తొలిసారి సిల్వర్ స్క్రీన్‌పై కనిపించనుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న ఆమె, ఫ్లోరల్ పంజాబీ డ్రెస్సులో, స్టైలిష్ గాగుల్స్‌తో చారిత్రక ప్రదేశాలలో ఫోటోలకు పోజులిచ్చింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, అభిమానులు 'ఫౌజీ' సినిమా అప్‌డేట్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్