ఇంజినీరింగ్ విద్యార్థి సూసైడ్ కేసులో ఐదుగురి అరెస్ట్

TG: మేడ్చల్ సిద్ధార్థ కాలేజీ స్టూడెంట్‌ సాయితేజ సూసైడ్‌ కేసులో పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు. శివకుమార్, ప్రశాంత్, రోహిత్, మురళీధర్, సాయి ప్రసాద్‌ను రిమాండ్‌కు తరలించారు. బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న సాయితేజ సీనియర్స్ ర్యాగింగ్ చేయడంతో మనస్తాపం చెంది చెంది ఈ నెల 21 ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్ చేసుకునే ముందు సెల్ఫీ వీడియో తీసుకున్నాడు.

సంబంధిత పోస్ట్