కామారెడ్డిలో వరద బీభత్సం.. డ్రోన్‌ దృశ్యాలు (వీడియో)

TG: రాష్టంలోని కామారెడ్డి జిల్లాలో బుధవారం కురిసిన భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. భారీ వరదల నేపథ్యంలో పంట పొలాలు, నివాస ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకుపోయాయి. రైలు పట్టాలు, రహదారులపైకి భారీగా వరద నీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు చోట్ల కార్లు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. తాజా డ్రోన్‌ దృశ్యాలు కామారెడ్డిలోని వర్షాల తీవ్రతకు అద్దం పడుతున్నాయి.

సంబంధిత పోస్ట్