ధవళేశ్వరం వద్ద కొనసాగుతున్న వరద ఉద్ధృతి (వీడియో)

గోదావరికి వరద ఉద్ధృతంగా రావడంతో ధవళేశ్వరం వద్ద నీటిమట్టం 11.70 అడుగులకు చేరుకుంది. అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసి, అన్నీ గేట్లు ఎత్తి 9.59 లక్షల క్యూసెక్కుల వరదనీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. దీంతో అంబేడ్కర్‌ కోనసీమలో వరద పరిస్థితులు తీవ్రం కావడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కలెక్టర్లు పరిస్థితిని పరిశీలించారు.

సంబంధిత పోస్ట్