మాజీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌కు తప్పిన ప్రమాదం (వీడియో)

ఉత్తరప్రదేశ్‌కు చెందిన సీనియర్ బిజెపి నాయకుడు, మాజీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌కు తృటిలో ప్రమాదం తప్పింది అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం బీహార్‌కు వెళ్లిన బ్రిజ్‌భూషణ్ హెలికాప్టర్ ఒక పొలంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. వాతావరణం సహకరించకపోవడంతో హెలికాప్టర్ ల్యాండి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్