పుచ్చకాయ తిని ఒకే కుటుంబంలో నలుగురు మృతి

ముంబైలో షాకింగ్ ఘటన చోటుచేసుకుందిద. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తినడంతో మృతి చెందారు. అబ్దుల్, అతని భార్య, ఇద్దరు పిల్లలు మొదట బిర్యానీ తిని, ఆ తర్వాత పుచ్చకాయ తినడంతో అస్వస్థతకు గురయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నలుగురూ మరణించారు. మరణించే ముందు, కుటుంబ సభ్యులలో ఒకరు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తామందరూ రాత్రి భోజనంలో బిర్యానీ, ఆ తర్వాత పుచ్చకాయ తిన్నట్లు తెలిపారు. పోలీసులు ఈ ఘటనపై తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్