పెట్రోల్ బంకుల్లో మోసాలు.. గుర్తించండిలా (వీడియో)

హైదరాబాద్‌తో పాటు పలు రాష్ట్రాల్లో పెట్రోల్ బంక్‌ల్లో మోసాలు జరుగుతున్నాయి. మనకు మీటర్ రీడింగ్‌లో చూపించిన దానికంటే తక్కువగా బంక్ వారు పెట్రోల్ పోస్తున్నారన్న మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. అసలు ఇవి ఎలా చేస్తున్నారు? ఇటీవల ఇవి ఎక్కడ బయటపడ్డాయనేది లోకల్ ఎక్స్‌ప్లెయినర్స్ వీడియోలో తెలుసుకుందాం.

సంబంధిత పోస్ట్