సర్వేను తప్పులు లేకుండా నిర్వహించాలి: మహబూబ్ నగర్ కలెక్టర్

నవంబర్ 6 నుంచి 18 వరకు నిర్వహించబోయే సమగ్ర కుటుంబ సర్వేను ఎటువంటి తప్పులు లేకుండా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయి అన్నారు. బుధవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్ కళాశాలలో ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్వే ద్వారా సేకరించిన సమాచారం ప్రభుత్వ పథకాల అమలులో సరైనటువంటి నిర్ణయాలు తీసుకున్నందుకు దోహదపడుతుందని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్