కొల్లాపూర్: బైక్ కొనివ్వలేదని తండ్రి ఆత్మహత్యాయత్నం

ఓ వ్యక్తి పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన మంగళవారం నాగర్ కర్నూల్ జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. మంగళవారం స్థానికుల వివరాల ప్రకారం.. కొల్లాపూర్ నియోజకవర్గం కోడేరు మండల కేంద్రంకు చెందిన వెంకట శేషయ్య తన కొడుకుని బైక్ కొనివ్వమని అడిగారు. దీనికి కొడుకు అంగీకరించకపోవటంతో ఎవరూ లేని సమయంలో పురుగుమందు తాగారు. స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్నాడు.

సంబంధిత పోస్ట్